HomeNewsరాష్ట్రంలో క్రీడలను,క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు గ్రామీణ క్రీడా వికాస్ కేంద్రాలు పేరిట 175 నియోజిక వర్గాల్లో క్రీడా మైదనాలు ఎర్పాటు చేస్తున్నట్లు యువజన,సాంస్కృతిక,క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు..విశాఖ సిఎఫిఎఫ్ ఆద్వర్యంలో అండర్ 19 పుట్ పాల్ టాలెంట్ హంట్ టోర్నమెంట్ పోటిలను ప్రారంభించారు…రాబోయె రోజుల్లో క్రీడా స్కూల్స్,స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తామని తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా 650 సమ్మర్ క్యాంప్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు..ఇంటర్ నేషనల్ క్రీడలు సైతం రాష్ట్రంలో నిర్వహించేందుకు సన్నహలు చేస్తున్నామని తెలిపారు
రాష్ట్రంలో క్రీడలను,క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు గ్రామీణ క్రీడా వికాస్ కేంద్రాలు పేరిట 175 నియోజిక వర్గాల్లో క్రీడా మైదనాలు ఎర్పాటు చేస్తున్నట్లు యువజన,సాంస్కృతిక,క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు..విశాఖ సిఎఫిఎఫ్ ఆద్వర్యంలో అండర్ 19 పుట్ పాల్ టాలెంట్ హంట్ టోర్నమెంట్ పోటిలను ప్రారంభించారు…రాబోయె రోజుల్లో క్రీడా స్కూల్స్,స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తామని తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా 650 సమ్మర్ క్యాంప్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు..ఇంటర్ నేషనల్ క్రీడలు సైతం రాష్ట్రంలో నిర్వహించేందుకు సన్నహలు చేస్తున్నామని తెలిపారు