Vizag Vision;Escort jeep in convoy fire accident Deputy CM Chinna Rajappa,,Visakhapatnam..డిప్యూటీ సీఎం చినరాజప్ప కాన్వాయ్ కు తృటిలో తప్పిన ప్రమాదం…
కాన్వాయ్ లో ఎస్కార్ట్ జీపు దగ్ధం…
సురక్షితంగా బయటపడ్డ ఆరుగురు ఎస్కార్ట్ సిబ్బంది…
సీఎం చంద్రబాబు పర్యటనకు నర్సీపట్నం వెళుతుండగా మాకవరపాలెం వద్ద ఘటన.