Vizag Vision:Family Suicide Commit Financial Problems,Arilova, Visakhapatnam…విశాఖ లోని అరిలోవ వద్ద ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య. భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు బలి. పిల్లలకు విషం ఇచ్చి చంపారు అనంతరం భార్యాభర్తలు ఉరివేసుకున్నారు, స్థానికంగా సంచలనం సృష్టించిన సంఘటన.అరిలోవ పోలీసులు దర్యాప్తు