Vizag Vision:Reading for Roster Fights Camps Blocking Police,Krishna Dist…తనిఖీల పేరుతో అరెస్టులు వద్దు…….సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న కోడి పందేలాపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కోడి పందేలాపై నెలకొన్న ఉత్కంఠ తొల గిపోయింది. గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పే ఈ సారి కూడా వర్తిస్తుందని చీఫ్ జస్టిస్ బెంచ్ శుక్రవారంనాడు వెల్లడించిన తీర్పులో పేర్కొంది. తనిఖీల పేరుతో పోలీసులు ప్రాంగణాల్లోకి వెళ్లి కోళ్లను పట్టుకోవద్దని, రైతులను అరెస్టు చేయ రాదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏవైనా మార్పులు కోరవచ్చని పిటిషనర్‌కు సుప్రీం సూచించింది…కోడిపందాలపై ఖాకీలు కొరడా ఝులిపిస్తున్నారు. ఏలూరు డివిజన్ లో 700మందిపై కేసులు నమోదయ్యాయి.