Vizag Vision:Roster Fights Ostentatiously Started,Gudivada,Krishna Dist..గుడివాడలో కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. టి.డి.పి.ఏర్పాటు చేసిన బరిలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావు పందాలను ప్రారంభించారు.శిబిరంలో ఈ రోజు లాంఛనంగా ప్రారంభించగా పండగ మూడు రోజులు మద్యం,కోతముక్క, భారీ స్థాయిలో జరిగి కోట్లాది రూపాయలు చేతులు మారె అవకాశం ఉంది.నిబంధనలను తుంగలో తొక్కి కోళ్ళ కు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.గుడివాడ బై పాస్ రోడ్ లో టి.డి.పి ఇంచార్జి రావి వెంకటేశ్వరరావు స్వయంగా బరిలో ఉంది కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహణ. కానరాని పోలీస్, రెవిన్యూ అధికారులు. బరి ల స్థావరం లో మద్యం అమ్మకాలు…..