VIZAG VISION:60 Kgs Ganja seized in lankelapalem,Visakhapatnam..విశాఖ జిల్లా పరవాడ మండలం. లంకెలపాలెం జంక్షన్ లో పట్టుబడ్డ 60 కేజీల గంజాయి ఆటో .గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తుండగా లంకెలపాలెం జంక్షన్ లో సిగ్నల్ పడడంతో ట్రాఫిక్ పోలీసు ప్రకాష్ చూసి ఒక్కసారిగా డ్రైవర్ పరారయ్యాడు. ఆటోలో 60 కేజీల గంజాయి ఉన్నట్టుగా గుర్తించారు వెంటనే విషయం తెలుసుకున్న పరవాడ పోలీసులు ఆటోను స్వాధీనంలోకి తీసుకున్నారు.