VIZAG VISION:Air India launched its first flight from Mumbai to Vijayawada…గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చె ప్పారు. గన్నవరం-ముంబై విమాన సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సరిగ్గా నెల రోజులలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కార్గొ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. సీ ఫ్లైట్స్, డ్రోన్ల పై త్వరలో విధివిధానాల రూపకల్పన చేస్తామని అశోకగజపతి రాజు చెప్పారు.