VIZAG VISION:Indrakiladri Saraswati Devi Darsanam,Vijayawada… శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై విజయూభవ కార్యక్రమం సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తోన్న అమ్మవారువిద్యార్థులకు అమ్మవారి ఉచిత దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు పరీక్షల్లో విజయం కలగాలని వేదపండితుల ఆశీస్సులు విద్యార్థులకు పెన్ను, సరస్వతీ కంకణం, లడ్డూ ప్రసాదం ఉచితంగా పంపిణీ….