VIZAG VISION:Sub inspector of the S.kota police proof of humanity,S.kota…విజయనగరం జిల్లా యస్ కోట మండలం skota పోలిస్ స్టేషనులో విదులు నిర్వహిస్తున్న sub inspector మారుఫ్ మానవత్వానికి నిదర్శనం తన కంటికి ఎవరైన అనారోగ్యంతో బాదపడితే చలించపోయే వ్యక్తి మారుఫ్ తన సొంత ఖర్చుతో వైద్యం చేయిస్తారు వివరాలు skota rtc complex lo గత కొద్ది రోజులుగా గురుదేవ్ దాస్ మహదేవ్ పూర్ బీహర్ చెందిన మతిస్థితి లేని వ్యక్తికి వైద్యం చెయించారు