వార్ వన్ సైడ్, గెలుపు డిసైడ్.. గెలుపు మాదేనంటున్న AITUC అభ్యర్థి ఎం. ఆనందరావు
-
Previous
అమరావతిలో అభివృద్ది ప్రాజెక్టులకు స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీకి కట్డబెట్టడం పక్షపాతం దాగివుంది.మూడు విడతల్లో 17 ఏళ్లపాటు కొనసాగే ప్రాజెక్టును అప్పగించడంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించలేదు.వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ.టిడిపి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.గిట్టుబాటు ధరలు కల్పించడంలో చంద్రబాబు వైఫల్యం చెందారు.అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు తన పై వచ్చిన అవినీతి ఆరోపణలన్నింటి పై ధైర్యంవుంటే విచారణ కమిషన్ వేసుకోవాలి.బొత్స సత్యనారాయణ.