Vizag Vision:Retired railway employee Murder,Visakhapatnam…రైల్వే శాఖలో పనిచేస్తున్నవిశ్రాంతి ఉద్యోగి ఒకరు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఏయూ క్వార్టర్స్‌లో ఉంటున్న వెంకటరమణ అనే ఉద్యోగి హత్యకు గురయ్యాడు. కాగా… ఈయన హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇదిలా ఉండగా ఏయూ ఉద్యోగి వరప్రసాద్, తన బంధువు జగదీశ్‌తో కలిసి వెంకటరమణను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఎయు క్వార్టర్స్ 19 లో నివాసం ఉంటున్న ఎయు ఉద్యోగి వరప్రసాద్ హతుడు వెంకటరమణ ఓ బ్యాంక్ వద్ద మూడేళ్లు క్రితం స్నేహితులు అయ్యారు..తరుచు వీళ్లు కలిసి మందు పార్టీలు చేసుకుంటు ఉండేవాళ్లు అయితే వరప్రసాద్ అతని స్నేహితుడు జగదీశ్ నిన్న రాత్రి వెంకటరమణ ను మా ఇంటికి తీసుకువెళ్తున్నామని చేప్పి తీసుకువెళ్లారు తెల్లవారైన ఇంకా రాలేదని కొడుకు శ్రీరామ్ వరప్రసాద్ క్వార్టర్స్ కు వెళ్లగా శవమై కనిపించాడు..కేసు నమెదు చేసుకోని పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు..హతుడు కుతరుతో వరప్రసాద్ కు ఎమైన విహేతర సంభందం ఉందెమెనని పోలీసులు భావిస్తున్నారు….