విశాఖమహనగరం వేపగుంట శ్రీపైడిమాంబ అమ్మవారి ఆలయ వార్షికమహోత్సం వేడుకుగా నిర్వహించారు .ముందుగా అమ్మవారికి ప్రాతఃకాలనే విశేషపూజులు అభిషేకాలు అనంతరం వివిధ పుష్పమాలలతో అలంకరణ చేసి కుంకుమర్చనలు నిర్వహించి మంగళనీరాజనాలు సమర్పించారు .భక్తులు అమ్మవారికి దర్శించుకోని తీర్దప్రసాదలు సమర్పించారు .