Vizag Vision:Swarna Bharat Trust 2nd Anniversary,krishna Dist…ఉంగటూరు మండలం ఆత్కూరు లోని “స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం” లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, జస్టిస్ లావు నాగేశ్వరరావు,స్పీకర్ కోడెల శివప్రసాద్,వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, హీరో వెంకటేష్, ట్రస్ట్ మెనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు…
స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఒమెగా ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్యశిబిరంను ప్రారంభించారు.
వైద్య శిబిరంలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన పరీక్షలతోపాటు కంటి,దంత పరీక్షలను నిర్వహించారు.