Vizag Vision:BJP Alliance is not Important But Public Sector is Important Minister Ganta,Visakhapatnam..
విశాఖ గాజువాక లో మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రెస్ మీట్ నిర్వహించారు . గంటా శ్రీనివాస రావు మాటలాడుతూ , 17000 కోట్లరూపాయలు లోటు బడ్జెట్ ఏ పి ఉందని . అమరావతికి నిధులు ఇవ్వకపోడం , ఈ రోజు రాష్ట్ర బందు కు పిలుపుఇవ్వడం , రాష్ట్రం లో అందరు స్వచ్చందం గా బందులో పాల్గున్నారు . నూటి కి నూరు శాతం రాష్ట్ర ప్రయోజనాలు కోసం , మేము బిజెపి పొత్తు ముఖ్యం కాదు ప్రజాశ్రేయస్సు ముఖ్యం .. రాష్ట్ర ప్రయోజనాల ముక్యం టిడిపి ప్రజలు పక్షాన ఉంటాము . ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వ దిగి రాకపోతే ఎంతటి పొరాటం అయినా చూస్తాము