Vizag Vision:Fire Accident Jidipikkala industry loss of 24 lakhs,Nathavaram,Narsipatnam,Visakhapatnam..నాతవరం మండలం శృంగవరం జీడీపిక్కల పరిశ్రమలో మంట ల, అదుపుచేస్తున్న అగ్నిమాపక, పోలీసు వర్గాలు.విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు అంచనా.
అదుపులోకి వస్తున్న మంటలు.సంఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లూస్ టీం రప్పిస్తున్న పోలీసులు. భవనంతో సహా 24 లక్షల నష్టం జరిగినట్టు అధికారుల అంచనా