నెల్లూరు జిల్లా లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో హోదా పై సంచలన నిర్ణయం..
నెల్లూరు జిల్లా ఉదయ గిరి నియోజకవర్గం కలిగిరిలో బహిరంగ సభలో ..
మార్చి 5వ తేదీ నుండి జరిగే పార్లమెంటు సమావేశాలు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ఆందోళన
మార్చి 1న అన్ని జిల్లా ల కలెక్టరు కార్యాలయం దగ్గర ప్రత్యేక హోదా మా హక్కు అనే నినాదం తో దర్నాలు..
మార్చి 3వ తేదీన మా పార్లమెంటు సభ్యులు అందరూ నేను పాదయాత్ర చేసే దగ్గర కు వస్తారు వారందరికీ నేను జెండా ఊపి డిల్లీ కి పంపిస్తాను
మార్చి 5వ తేదీ న మా పార్లమెంటు సభ్యులు అందరూ డిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా కోసం దర్నా
మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 6వరకు పార్లమెంటు వేదిక గా పోరాటం కోనసాగిస్తాం…
అప్పటికి కేంద్రం నుండి ఎటువంటి హోదా ప్రకటన రాకపోతే పార్లమెంటు వేదిక గా రాజీనామా లు సమర్పించి అంధ్రప్రదేశ్ తిరిగి వచ్చేస్తారు
అంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మా పార్టీ ప్రజలను కలుపుకుని పోరాటం సాగిస్తాం..
హోదా వచ్చే వరకు మా పోరాటం అగదు
ప్యాకేజీ తో మోసం చేయ్యద్దు హోదా మా హక్కు అనే నినాదం తో ప్రజా పోరాటం చేస్తాం
ప్రత్యేక హోదా తోనే ఆంద్రప్రదేశ్ అభియ సాద్యం.. హోదా సాదించే విషయం లో రాజీలేని పోరాటం సాగిస్తాం