Vizag Vision:Rural area Drinking water problemsParderu,visakhapatnam…విశాఖ పాడేరు మండలం మునగలపాలేము గ్రామంలో మంచి నీరు కష్టలు 2కిల్లో మీటర్ల దూరము నుంచి నీరు తెంచుకొని తాగుతూన్నరు.ఎన్ని సార్లు ఉన్నత అదికారులకు చేపిన్నా పలితము లేక పోతుంది.ఈ నీరు తాగటం వల్ల వ్యాదుల బారిన పడి అనేక మంది ఆసుపత్రి పలువుతున్నారు.గతంలో 5గురు వరకు చనిపోయరు.రోడ్ సౌకర్యం లేదు ఇందిరమ్మ గ్రుహలు లేదు పూరీ గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. ఈపాటికైన్న ఉన్నత అదికారులు స్వదించి మ సమస్యలు తిరుచలని ఆ గ్రామస్తులు అంటున్నారు.