Vizag Vision:ACB Rides on 3 Government employees’ homes,Visakhapatnam…ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ళల్లో అవినీతి నిరోదకశాఖ(ఏసీబీ) అధికారులు శనివారం ఉదయం సోదాలు నిర్వహించారు. మల్కాపురం వీఆర్వో సంజీవకూమార్, అర్బన్ వీఆర్వో వెంకటేశ్వరరావు, జీవీఎంసీ చైన్మెన్ నాగేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
ఆ ఉద్యోగుల ఇళ్ళల్లోనేగాక వారి బంధువులు, స్నేహితుల ఇళ్ళల్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు…