Vizag Vision:Special status protest against Central government CPM,Vijayawada.ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విజయవాడ సి పి యం ఆందోళన..
విజయవాడ లో సి పి యం కార్యాలయం నుండి పెద్ద సంఖ్యలో పాల్గోన్న నాయకులు ర్యాలీ చేశారు..
కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ తో ర్యాలీ చేసిన సి పి యం నాయకులు..
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండు రోజుల నుండి డిల్లీ కేంద్ర అర్ధిక శాఖ తో జరిగిన సమావేశం లో హోదా ఇవ్వడం కుదరదని చెప్పటం తో అగ్రహించిన అంధ్రప్రదేశ్ ప్రజలు.. అంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన బి జె పి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు క్రేంద్ర ప్రభుత్వం అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటించేవరకు పోరాటం కొనసాగిస్తుమని అన్ని పార్టీ లు కలసి రావలని పిలుపు నిచ్చారు
కాంగ్రెస్ పార్టీ అంధ్రప్రదేశ్ ని విభజన చేసి అన్యాయం చేసిందని ఇప్పుడు బి జె పి మాట ఇచ్చి ఇప్పడు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పి ప్రజలను మోసం చేశారని..
అంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కి ఎవిధంగా ప్రజలు తిరస్కరించారో బి జె పి నాయకులు తెలుసుకోవాలని అన్నారు
ఇప్పటికై అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధన పోరాటం కలసి రావలని
అలా రాని పార్టీ లు అంధ్రప్రదేశ్ ద్రోహులుగా ప్రజలు తిరస్కరింస్తారని.. సి పి యం పార్టీ కార్యాలయం నుండి బిసెంట్ రోడ్డు కూడలి వరకు జరిగిన ర్యాలీ అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేసిన సి పి యం నాయకులు
నగరం ప్రత్యేక హోదా సాధన కోసం దర్నాలు ,ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో భారీగా పోలిసులు తో భద్రత ఎర్పటు చేశారు
ఇప్పటికే నగరం 144సెక్షన్ అమలు లో ఉందని పోలిస్ కమీషనర్ ప్రకటించారు అనుమతి లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదు..