Vizag Vision:Under Construction Building Falls at old Gajuwaka,Visakhapatnam…స్లాబ్ నిర్మాణం జరుగుతుండగా క్రింద ఉన్న ఐరన్ జాకీలు తప్పిపోవటంతో ఒక్కసారిగా క్రిందకి పడిపోవటంతో అక్కడ పని చేస్తున్న కార్మీకులకు తీవ్రగాయాలు అయ్యాయి హుటాహుటిన ఆ
స్లాబ్ నిర్మాణం జరుగుతుండగా క్రింద ఉన్న ఐరన్ జాకీలు తప్పిపోవటంతో ఒక్కసారిగా క్రిందకి పడిపోవటంతో అక్కడ పని చేస్తున్న కార్మీకులకు తీవ్రగాయాలు అయ్యాయి హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
విశాఖ గాజువాకలో నిర్మాణంలో ఉన్న CMR షాపింగ్ కాంప్లేక్స్ లో కూలిన ఐదవ అంతస్తు స్లాబ్,,కనీస బద్రతచర్యలు లేకుండా నాసిరకం మేటీరియల్స్ వాడటం వల్లే ప్రమాదం