Vizagvision:Sri Rama kalyanam Mahotsavam at Sri Sathya Sai sadhan,Visakhapatnam..ఎం వి పి కాలనీ లోని శ్రీ సత్య సాయి ప్రేమ సధన్ మందిరం లో సిటీ సేవా సమితి ఆధ్వర్యంలో లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం.
వందలాది మంది భక్తులు ఈ కల్యాణ మహోత్సవం లో భక్తితో పాల్గొన్నారు