Vizag Vision:Kondapalli Hazrat Syed Shah Bukhari Dargah 421 Festivals,Krishna dist..కృష్ణాజిల్లా కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గాలో 421 ఉరుసు ఉత్సవాలు…
ఈ ఉత్సవాలు కల మతాలు కి అతీతంగా గత కోన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి
ఈ ఉత్సవాలు లో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని దర్గాలో ప్రార్థనలు చేస్తారు..
ప్రతి రోజు రాష్ట్రం నుండే కాకా ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎర్పటు లు చేసిన నిర్వహకులు…
ప్రతి రోజు దర్గా కి వచ్చిన వారకి భోజన సదుపాయం..
విజయవాడ నగర పోలీసు కమీషనర్ అదేశాలతో సుమారు 120మంది బందోబస్తు నిర్వహిస్తున్నారు..
ఈ రోజు విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ ఉరుసు ఉత్సవాలు లో పాల్గోని ప్రత్యేక ప్రార్థనలు చేశారు
పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ దర్గా నిర్వహకులు మత పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్.. వ్యక్తిగతంగా పోలీసు మరియు ప్రభుత్వం తరుపున ఉరుసు ఉత్సవాలకు వచ్చిన వారకి శుభాకాంక్షలు తెలిపారు