YSRCP MPs Resign & make a Fasting Hunger Strike after Parliament Session,Vijayawada…పార్లమెంట్ సమావేశాల తర్వాత వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు
ఎంపీల నిరాహార దీక్షలకు అన్ని ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు అందరూ మద్దతు ఇవ్వాలి,టీడీపీ నేతలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి,
టీడీపీ చిత్తశుద్ధి ఉంటే హోదా ఉద్యమం కారణంగా పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలి
టీడీపీ నేతలు కలిసి వస్తారని భావిస్తున్నాం, లేకపోతే రాష్ట్ర ప్రజలు టీడీపీ ని క్షమించరు