AP CM Chandrababu started the Bicycle tour,Vizagvision,Amaravathi…
సైకిల్ యాత్రను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ముందుగా వెంకటపాలెం లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు..
సైకిల్ యాత్ర చేసే సమయంలో రాజధాని నిర్మాణానికి 5లక్ష రూపాయలు విరాళం గా ఇచ్చిన ఎం బి బి ఎస్ విద్యార్థి నిఖిత..
ముఖ్యమంత్రి తో పాటుగా మంత్రులు చినరాజప్ప లోకేష్,నారాయణ,దేవినేని, అచ్చన్నాయుడు,పుల్లారావు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు..
అందరూ రాజధాని ఉదారంగా విరాళాలు ఇవ్వాలి..
కొంత మంది రాజధాని పై కుట్రలు పనుతున్నారు..
ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అవినీతి జరుగుతుంది అని కుట్రలు చేయటానికి ట్రెయిచేస్తున్నారు..
ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి అన్నాడు బర్తరఫ్ చేస్తే ఇందిర గాంధీ మెడలు వంచి మళ్ళీ ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి చేశాం..
ఎన్ని కుట్రలు పన్నినా రాజధాని నిర్మాణం ఆగడు..
తెలుగువారి పోటకోటదు ,కాంగ్రెస్ కు పటిన గతే బీజేపీ పడుతుంది..
కుట్రలు తెలుగుదేశం నికి కొత్తకాదు..
కేంద్రం ఎన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం దీటుగా ఎదురుకుంటుంది..