“Paadayatra” by JanaSena, CPI & CPM at Vijayawada,Vizagvission..జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సిపిఎం నేత మధు, సిపిఐ నేత రామకృష్ణ తమ కార్యకర్తలతో చేపట్టిన పాదయాత్ర ప్రారంభమైంది.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పవన్ కళ్యాణ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం అక్కడినుంచి బెంజి సర్కిల్ చేరుకున్నారు.
బెంజి సర్కిల్నుంచి పాదయాత్ర పరామవరప్పడు కు చేరుకుంది.
వందలాది మంది పార్టీ శ్రేణులు పాదయాత్ర లో పాల్గొన్నారు.