HomeNewsVisakhapatnam: Accused have cheated Government of India in transferring an amount of Rs.569.93 crores of foreign exchange.విశాఖ కేంద్రంగా హవాలా రూ.1,500 కోట్ల భారీ కుంభకోణం స్థానిక బ్యాంకులో 30 ఖాతాలు ప్రారంభం వీటిల్లోకి రూ.680.94 కోట్లు జమ రూ.569.93 కోట్లు సింగపూర్, చైనా, హాంకాంగ్ దేశాలకు తరలింపు కోల్‌కతా, వైజాగ్‌లలో డొల్ల కంపెనీలు నిందితుడు 24 ఏళ్ల యువకుడు బ్యాంకు అధికారులతో కుమ్మక్కు ఓ బడా రాజకీయ నాయకుడి హస్తంపై అనుమానంవిశాఖలోని ఓ బ్యాంకు కేంద్రంగా ఓ యువకుడు రూ.1,500 కోట్ల భారీ హవాలా వ్యాపారం చేశాడు. తన పనిని చాలా వరకు పూర్తి చేశాడు. విషయం తెలుసుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగి విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 9వ తేదీ నుంచి పెద్దఎత్తున తనిఖీలను నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. అతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడని గుర్తించారు.
Visakhapatnam: Accused have cheated Government of India in transferring an amount of Rs.569.93 crores of foreign exchange.విశాఖ కేంద్రంగా హవాలా రూ.1,500 కోట్ల భారీ కుంభకోణం స్థానిక బ్యాంకులో 30 ఖాతాలు ప్రారంభం వీటిల్లోకి రూ.680.94 కోట్లు జమ రూ.569.93 కోట్లు సింగపూర్, చైనా, హాంకాంగ్ దేశాలకు తరలింపు కోల్‌కతా, వైజాగ్‌లలో డొల్ల కంపెనీలు నిందితుడు 24 ఏళ్ల యువకుడు బ్యాంకు అధికారులతో కుమ్మక్కు ఓ బడా రాజకీయ నాయకుడి హస్తంపై అనుమానంవిశాఖలోని ఓ బ్యాంకు కేంద్రంగా ఓ యువకుడు రూ.1,500 కోట్ల భారీ హవాలా వ్యాపారం చేశాడు. తన పనిని చాలా వరకు పూర్తి చేశాడు. విషయం తెలుసుకున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగి విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 9వ తేదీ నుంచి పెద్దఎత్తున తనిఖీలను నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. అతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువకుడని గుర్తించారు.