BJP MP K.Hari Babu Releases Book Centeral funds to state ; Vijayawada,Vizagvision..కేంద్రం సాయం…హరిబాబు బహిరంగ లేఖ పుస్తకం ఆవిష్కరించిన,హోదా వల్ల కలిగే లాభం ఆర్థిక లోటు భర్తీ ద్వారా సమకూరుతుంది
హోదా ఇస్తే 15 నుంచి 16 వేల కోట్ల నిధులు మాత్రమే ఏపీకి వస్తాయి
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వలేదు
హోదా ప్రయోజనాన్ని ప్యాకేజీ ద్వారా ఇవ్వలనుకున్నాం
ప్యాకేజీని హర్షిస్తూ సీఎం అసెంబ్లీ లో ధన్యవాద తీర్మానం చేసి, ప్రతిపక్షాలని విమర్శించారు
ఇపుడు బాబు హోదా కావాలని యూ టర్న్ తీసుకోవటానికి కారణం ఏంటో
ప్రజలకు చెప్పాలి