Janasena party AP Bandh For Special Status,Vijayawada..జనసేన పార్టీ అధినేత అదేశాలతో అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా మా హక్కు అంటూ బంద్ లో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు
విజయవాడ నగర స్పీకర్ ప్యానెల్ మెంబర్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా మరియు విభజన హామీల అమలు కోరుతూ వన్ టౌన్ నెహ్రు బొమ్మ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు..