AP Nara Chandrababu Naidu is anchored with 20 kinds of flowers for the filmVijayawada,vizagvision..
విజయవాడ బి అర్ టి యస్ రోడ్డు లో భాను నగర్ సర్కిల్ లో
అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ 44వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్ కాకు మల్లికార్జున యాదవ్* అధ్వర్యంలో … ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్ర పటానికి పాలు20 రకాల పూలతో అభిషేకాలు……నిర్వహించారు..
ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా కడప జిల్లా మైదుకూరు కి చెందిన పుట్ట సుధాకర్ యాదవ్ ని నియమించినందుకు ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తో యాదవ్ సంఘం నాయకులు ముందు గా ర్యాలీ నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరుఅడుగుల ఫోటో కి పాల అభిషేకం చేశారు అమరావతి నుండి తెచ్చిన సుమారు ఇరవై రకాల పువ్వులు తో చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పూల వర్షం కురిపించి యాదవులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద వున్న అభిమానాన్ని చాటుకున్నారు… అనంతరం టి టి డి చైర్మన్ గా పుట్టు సుధాకర్ యాదవ్ నియమాకాన్ని తప్పుపట్టిన శివస్వామి మీద అగ్రహం వ్యక్తం చేశారు
యాదవులు కి వ్యతిరేకంగా కొంత మంది స్వాములు కుట్ర చేస్తున్నారని పుట్ట సుధాకర్ యాదవ్ అన్యమతస్తుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి శివ స్వామి కి బుద్ది ప్రసాదించాలని కోరుతూ శివ స్వామి కి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టి బోమ్మ దగ్ధం చేశారు
ఈ కార్యక్రమం లో అఖిల భారత యాదవ సంఘం నాయకులు బ్రహ్మంద్ర యాదవ్ గంగాధర్ యాదవ్ లీలా యాదవ్ నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గోన్నారు