“Appanna Chandanotsavam”Simhachalam Temple,Visakhapatnam,Vizag Vision..సింహచలం అప్పన్నస్వామి నిజరూపంలో దర్శనమిచ్చారు. చందనోత్సవం పురష్కరించుకోని ముందుగా స్వామివారికి కళశాభిషేకం నిర్వహించి స్వామివారి నుండి చందనం వేరుచేశారు. అనంతరం స్వామివారికి శోడషోపచార పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ అనువంశికదర్మకర్త శ్రీ పూసపాటి. అశోక్ గజపతిరాజు తోలిదర్శనం చేశుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తరుపున ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల.చినరాజప్ప మరియు విద్యశాఖమంత్రి శ్రీ గంట.శ్రీనివాస్ రావు స్వామి వారిలకి పట్టువస్త్రలు సమర్పించారు. అదేవిదంగా తిరుమల తిరుపతి దేవస్ధానం తరుపున టి.టి.డి. కార్యనిర్వహణాదికారి శ్రీ అనిల్ కుమార్ సింగల్ మరియు జె.ఇ.ఓ..శ్రీనివాస్ రాజు స్వామివారికి పట్టువస్త్రలు సమర్పించారు. అనంతరం పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు.భక్తులు బారీగా క్యూలెన్స్ లోకి చేరుకోని అప్పన్ననామస్మరణలు, భజనలు చేస్తు స్వామివారిని దర్శించుకుంటున్నారు