Asha workers were arrested by police in Visakhapatnam,vizagvision.. విశాఖలో ఆశా వర్కర్ల ను పోలీసులు అరెస్ట్ చేసారు. తమ వేతనాలు పెంచాలని గత రెండు రోజులుగా d&ho ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. అయితే అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు సత్యం జంక్షన్ జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేపట్టిన వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.