ULTRA WASH Company fire at Green City,Autonagar,Visakhapatnam,Vizagvision..ఆటోనగర్ ,గ్రీన్ సిటీ వద్ద ULTRA WASH కంపెనీ అగ్ని ప్రమాదం…….కంపెనీ బయట వున్న కలపకు తగలబడడంతో స్ధానికులు బయాందోళన చెందుతున్నారు. మంటలను అదుపుచేసేందుకు పెదగంట్యాడ, స్టీల్ ప్లాంట్ , మర్రిపాలేం, apiic అగ్నిమాపక దళాలు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. దీంతో కంపెనీ పక్కనే వున్న యాదవ జగ్గరాజుపేట గ్రామస్దులు బయాందోళన చెందుతున్నారు.
మంటలు చెలరేగుతున్న ప్రక్కనే బాయిలర్ వుండడంతో దానికి మంటలు తాకితే బ్లాస్ట్ అయ్యే ప్రమాదం వుంది…..
Ultra wash company… నగరంలోని పలు ఆసుపత్రిలు,హోటల్స్ , రిసార్ట్స్ కు సంభందించి బట్టలను వాస్ చేస్తుంది.మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి.