Anthrax in Visakha Agency,G.K.Veedhi,Vizagvision…విశాఖ ఏజేన్సీ లో అంత్రాక్స్ కలకలం
విశాఖ జిల్లా జీకే వీది మండలం మాడెం గ్రామం లొ 9 మందికి ఆంత్రక్స్ వ్యాది బారినపడ్డారు.ఈ
తోమ్మింది మంది వైద్యం కోసం చింతపల్లి ఆసుపత్రికి రాగ మెరుగ్తెన వ్తెద్యం కొసం విశాఖ లోని KGH కు తరలించారు