Hero Mahesh Babu Watched Film “Bharat Ane Nenu”Movie,Vijayawada,Vizagvisio…
బెంజిసర్కిల్ లోని ట్రెండ్ సెట్ లో ప్రేక్షకులతో కలిసి భరత్ అనే నేను చిత్రాన్ని వీక్షించిన హీరో మహేశ్ బాబు,దర్శకుడు కొరటాల శివ. ఎంపి గల్లా జయదేవ్.
విజయవాడలో తన చిత్రాన్ని వీక్షించడం సంతోషంగా ఉంది.
ఒక్కడు,పోకిరి,దూకుడు, చిత్రాల విజయోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించాము.
చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
విజయవాడ అంటే సెంటిమెంట్ .ప్రతి సినిమాకు వస్తాను.
వందేళ్ళు వచ్చేవరకు నెను సినిమాలు మాత్రమే చేస్తా…ఇతర జోలికి పోను
ఇప్పటవరకు క్రుష్ణా ఇమేజ్ నా మీదపడలెదు.. నాన్నగారి లాఈ సినిమాలో చూపించిన కొరటాల కు ధ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
సినిమా విజయోత్సవానికి వచ్చాను రాజకీయాల గురించి మాట్లాడను.
తెలుగు సినిమాలకి విజయవాడలో క్రేజ్ ఉంటుంది.
విజయవాడ లొ బ్లాక్ బాస్టర్ అంటే ప్రపంచం మొత్తం బ్లాక్ బాస్టరే.