AP TET EXAM-2018 May 4th Notification Minister Ganta,Visakhapatnam,Vizagvision,,టెట్ లో 4లక్షల మంది అభ్యర్థులు పాల్గొన్నారు
ఆగస్టులో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నాం,
మరింత మందికి అవకాశం కల్పించేందుకు మరోసారి టెట్ నిర్వహిస్తున్నాం
టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తాము
మే 4న టెట్ నోటిఫికేషన్ విడుదల