AP 10th Class Result 2018 Announced Overall Pass Percentage 94.48%,Visakhapatnam,Vizagvision. విశాఖలో ఎపి టెన్త్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా
6,13,378 మంది హాజరు. 94.48% ఉత్తీర్ణత
మొత్తం స్కూళ్లు 11,350 కాగా 5340 స్కూళ్లలో నూరుశాతం పాసయ్యారు
17 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత
ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 97.93 శాతం ఉత్తీర్ణత
నెల్లూరు జిల్లాలో అతి తక్కువగా 80.37 శాతం ఉత్తీర్ణత
బాలికలే బాలురకన్నా అధిక శాతం ఉత్తీర్ణత
జూన్ 11 నుంచీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
ప్రైవేటు స్కూళ్లలో అత్యధికంగా 26,475 మందికి 10GPA