Telugu Desam Party for status Cycle Rally.హోదా కోసం తెలుగుదేశం పార్టీ అధ్వర్యం లో కోనసాగుతున్న నిరసన కార్యక్రమాలు. శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో అంబారుపేట గ్రామంలోని స్వర్గీయ దేవినేని వెంకట రమణ – ప్రణీత విగ్రహాలకు పూల మాల వేసి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావలంటూ సత్యమ్మ తల్లి సన్నిద్ది నందు పూజాలు నిర్వహించి సైకిల్ పై ప్రజలకు అభివాదం చేసుకుంటూ అంబారుపేట గ్రామం నుండి ఐతవరం, కంచల గ్రామాలను కలపుతూ సుమారు 7 కిలోమీటరల మేర సైకిల్ యాత్ర చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు……