NEET 2018 Medical Entrance Exam,Visakhapatnam,Vijayawada,Vizag Vision..విజయవాడలో జాతీయస్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ ప్రశాంతంగా జరుగుతుంది
కృష్ణా జిల్లాలో మొత్తం 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు
పరీక్ష కి 17536 మంది విద్యార్థులు హజరు
ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది
ఉదయం 7.30 నుంచే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతించారు
విద్యార్దులు దగ్గర ముందు గా చెప్పిన విధంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులని అనుమతచలేదు
విద్యార్దులు , పాస్ పోర్ట్ ఫోటో, హాల్ టికెట్ మాత్రం చాలని ఇప్పటికే స్పష్టంగా చెప్పిన నిర్వాహకులు
పెద్ద సంఖ్యలో విద్యార్థులు తో పాటు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా పరీక్ష కేంద్రాలు వద్ద కు చేరుకున్నారు..
రాష్ట్రం లో ఇతర ప్రాంతాలనుండి ఎప్పటి నుంచో విజయవాడ లో నిట్ కి శిక్షణ పొందుతున్న విద్యార్థులు
పరిక్షలు రాసే విద్యార్థులు కి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎర్పటులు చేసిన అధికారులు
నగరం లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగర పోలీసు కమీషనర్ గౌతమ్ సవాంగ్ అదేశాలతో ట్రాఫిక్ మళ్ళీంపు
చిన్న చిన్న సంఘటనలు మినహ నీట్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది….
ప్రతి విద్యర్ది ని క్షుణ్ణంగా పరిశీలించి పరిక్ష కేంద్రం లోకి అనుమతించిన అధికారులు
పరీక్ష కేంద్రాలు వద్ద భద్రత ఎర్పటు ..