HomeCrimeVisakhapatnam:దారుణ హత్య… విశాఖజిల్లా..చోడవరంవిశాఖజిల్లా రావికమతం మండలం దొండపూడి పంచాయితీ సీతారమపురంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన గాలి శివాజి తన ఇంటి వద్ద నిద్రలో ఉండగా గర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసారు.మృతుడు శివాజికి భార్య భవాని కుమారులు దినేస్(7),సందీప్(3)ఉన్నారు.ఒక్కసారిగా ఇలా జరగడంతో కుటుంబమంతా శోకసముద్రంలో ఉంది.భూతగాదాలుతోనే తమ్ముడే హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.భార్య భవాని ఫిర్యాదు మేరకు కోత్తకోట పోలీసులు కేసు నమేదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Visakhapatnam:దారుణ హత్య… విశాఖజిల్లా..చోడవరంవిశాఖజిల్లా రావికమతం మండలం దొండపూడి పంచాయితీ సీతారమపురంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన గాలి శివాజి తన ఇంటి వద్ద నిద్రలో ఉండగా గర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసారు.మృతుడు శివాజికి భార్య భవాని కుమారులు దినేస్(7),సందీప్(3)ఉన్నారు.ఒక్కసారిగా ఇలా జరగడంతో కుటుంబమంతా శోకసముద్రంలో ఉంది.భూతగాదాలుతోనే తమ్ముడే హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.భార్య భవాని ఫిర్యాదు మేరకు కోత్తకోట పోలీసులు కేసు నమేదు చేసి దర్యాప్తు చేస్తున్నారు