Visakhapatnam Port Trust “Second Cleanest port”all the major ports in India.దేశంలో మేజన్ పోర్టుల్లో విశాఖ పోర్టుకు దేశంలో కెల్లా రెండవ పరిశుభ్రమైన పోర్టుగా అవార్టు దక్కించుకుంది..స్వచ్చత అభియాన్ పక్కగా అమలు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది..మార్చి 16 నుండి 31వ తేది వరకు స్వచ్చ పక్వాడ్ కార్యక్రమాన్ని విశాఖ పోర్టులో నిర్వహించారు..పోర్టు అనుసరిస్తున్న కార్యక్రమాలు చూసి స్వచ్చమైన పోర్టుగా అవార్డు అందించారు..మెుత్తం 19 పోర్టులు పోటి పడగా విశాఖ పోర్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్న సందర్బంగా సాద్య అసాద్యలపై మా ప్రతినిదిజార్జి పోర్టు
-
Previous
Hanuman Jayanthi…కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల నందుజాతీయరహదారి ప్రక్కనఉన్న ప్రపంచంలోనే అతి ఎతైన 135 అడుగుల అభయాంజనేయుని విగ్రహం గల శ్రీరామాపాదక్షేత్రం నందుఁహనుమత్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు తెల్లవారుజామున నుండే భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హనుమాన్ చాలీసాలతో గుడి ప్రాంగణం మారుమ్రోగింది పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున్న వచ్చిన భక్తులు… ఆలయం లో హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు… కంచికచెర్ల పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చెసారు హనుమాన్ చాలీసా పారాయణం, ప్రతేకంగా ఆంజనేయ స్వామి కి ప్రసాదాలు ఏర్పాటు చేశారు
-
Next
Uttandhara charcha vedika.. ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, ప్రత్యేక రైల్వేజోన్ ఇస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా అమలు కావడంలేదని, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు, రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడతామని సిపిఎం నేత మధు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సమస్యలపై కొణతాల రామకృష్ణ ఎర్సాటు చేసిన- ఉత్తరాంద్ర వేనుకబాటుతనం ప్రజలు ఆకాంక్షాలు- అనే సదస్సు ఆయన ప్రసంగించారు…ఉత్తరాంద్ర స్కూల్స్ త్రాగునీరు ఉపాది హమీ నిదులు ప్రత్యేక నిదులు వంటి వాటి కోసం పార్టీలుకు అతీతంగా పోరాడినప్పుడు ఉత్తరాంద్ర అభివృద్ది చెందుతుందని లేపి పక్షంలో ఎన్ని సదస్సులు నిర్వహించిన ఫతితంగా ఉండదన్నారు ఉత్తరాంద్ర అభివృద్ది కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం గాఉన్నాని తెలిపారు, తీరప్రాంతం, సహజ వనరులు ఉండి ఉత్తరాంధ్ర వెనుకబడటం దురదృష్టకరమని లోక్సత్తా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు.ఎన్ని పార్టీలు వచ్చి ఉత్తరాంద్రకు ఉత్త చేయ్యి తప్పు చేసింది లేదంటన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటపటమను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు..కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలనకు పత్యేక రాయితీలు ప్యాకేజి అంటు ఉదరకొట్టిందని ఎ మాత్రం ప్యాకేజి ఇచ్చిందో ప్రభుత్వం చేప్పాలని పిసిపి చీస్ రఘవీరా ఆగ్రహం వ్యక్తం చేసారు..వెనుకబడిన ప్రాంతాలలు అంటే ప్రభుత్వనికి చిన్న చూపు కనిపింస్తుందని రైతులు రాయితీలు మానేసి రుణమాపీ మానేసి రైతులకు ఆత్మహత్యలకు బాబు కారణం అవుతున్నారడని తెలిపారు..ఉత్తరాంద్ర అబివృద్ది కోసం పార్టీలకు అతీతంగా పని చేస్తనని తెలిపారు