HomeNewsUttandhara charcha vedika.. ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, ప్రత్యేక రైల్వేజోన్ ఇస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా అమలు కావడంలేదని, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు, రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడతామని సిపిఎం నేత మధు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సమస్యలపై కొణతాల రామకృష్ణ ఎర్సాటు చేసిన- ఉత్తరాంద్ర వేనుకబాటుతనం ప్రజలు ఆకాంక్షాలు- అనే సదస్సు ఆయన ప్రసంగించారు…ఉత్తరాంద్ర స్కూల్స్ త్రాగునీరు ఉపాది హమీ నిదులు ప్రత్యేక నిదులు వంటి వాటి కోసం పార్టీలుకు అతీతంగా పోరాడినప్పుడు ఉత్తరాంద్ర అభివృద్ది చెందుతుందని లేపి పక్షంలో ఎన్ని సదస్సులు నిర్వహించిన ఫతితంగా ఉండదన్నారు ఉత్తరాంద్ర అభివృద్ది కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం గాఉన్నాని తెలిపారు, తీరప్రాంతం, సహజ వనరులు ఉండి ఉత్తరాంధ్ర వెనుకబడటం దురదృష్టకరమని లోక్సత్తా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు.ఎన్ని పార్టీలు వచ్చి ఉత్తరాంద్రకు ఉత్త చేయ్యి తప్పు చేసింది లేదంటన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటపటమను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు..కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలనకు పత్యేక రాయితీలు ప్యాకేజి అంటు ఉదరకొట్టిందని ఎ మాత్రం ప్యాకేజి ఇచ్చిందో ప్రభుత్వం చేప్పాలని పిసిపి చీస్ రఘవీరా ఆగ్రహం వ్యక్తం చేసారు..వెనుకబడిన ప్రాంతాలలు అంటే ప్రభుత్వనికి చిన్న చూపు కనిపింస్తుందని రైతులు రాయితీలు మానేసి రుణమాపీ మానేసి రైతులకు ఆత్మహత్యలకు బాబు కారణం అవుతున్నారడని తెలిపారు..ఉత్తరాంద్ర అబివృద్ది కోసం పార్టీలకు అతీతంగా పని చేస్తనని తెలిపారు
Uttandhara charcha vedika.. ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, ప్రత్యేక రైల్వేజోన్ ఇస్తామని హామీ ఇచ్చినా ఎక్కడా అమలు కావడంలేదని, ఉత్తరాంధ్రకు, రాయలసీమకు, రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాడతామని సిపిఎం నేత మధు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సమస్యలపై కొణతాల రామకృష్ణ ఎర్సాటు చేసిన- ఉత్తరాంద్ర వేనుకబాటుతనం ప్రజలు ఆకాంక్షాలు- అనే సదస్సు ఆయన ప్రసంగించారు…ఉత్తరాంద్ర స్కూల్స్ త్రాగునీరు ఉపాది హమీ నిదులు ప్రత్యేక నిదులు వంటి వాటి కోసం పార్టీలుకు అతీతంగా పోరాడినప్పుడు ఉత్తరాంద్ర అభివృద్ది చెందుతుందని లేపి పక్షంలో ఎన్ని సదస్సులు నిర్వహించిన ఫతితంగా ఉండదన్నారు ఉత్తరాంద్ర అభివృద్ది కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం గాఉన్నాని తెలిపారు, తీరప్రాంతం, సహజ వనరులు ఉండి ఉత్తరాంధ్ర వెనుకబడటం దురదృష్టకరమని లోక్సత్తా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు.ఎన్ని పార్టీలు వచ్చి ఉత్తరాంద్రకు ఉత్త చేయ్యి తప్పు చేసింది లేదంటన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటపటమను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు..కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలనకు పత్యేక రాయితీలు ప్యాకేజి అంటు ఉదరకొట్టిందని ఎ మాత్రం ప్యాకేజి ఇచ్చిందో ప్రభుత్వం చేప్పాలని పిసిపి చీస్ రఘవీరా ఆగ్రహం వ్యక్తం చేసారు..వెనుకబడిన ప్రాంతాలలు అంటే ప్రభుత్వనికి చిన్న చూపు కనిపింస్తుందని రైతులు రాయితీలు మానేసి రుణమాపీ మానేసి రైతులకు ఆత్మహత్యలకు బాబు కారణం అవుతున్నారడని తెలిపారు..ఉత్తరాంద్ర అబివృద్ది కోసం పార్టీలకు అతీతంగా పని చేస్తనని తెలిపారు