HomeNewsఇది ఎన్డీయే సర్కారా? మరి మూడేళ్ల మోదీ పాలన అని ప్రచారం ఎందుకు? – కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ. మోదీ గ్రామీణ ఉపాధి పధకాన్ని, ఆధార్ ను విపక్షంలో ఉండగా వ్యతిరేకించారు. ఇపుడు అవే తమ ప్రముఖ పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వలేని పరిస్థితికి చేరాయి. జిడిపి ఒక్క కార్పొరేట్ సెక్టర్లోనే పెరిగింది. మిగతా అన్ని రంగాల్లో వెనకబడింది…. తమది అవినీతి, కుంభకోణాలు లేని పాలన అని మోదీ గోబెల్సు ప్రచారం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గడ్, లలిత్ మోదీ, విజయ్ మాల్యా స్కాములు కనిపించటం లేదా? 2015 లోనే 12 వేలకుపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధాని ఫసల్ బీమా యోజనలో ప్రైవేటు కంపెనీలు 21 వేల కోట్ల లాభం పొందాయి. – వీరప్ప మొయిలీ
ఇది ఎన్డీయే సర్కారా? మరి మూడేళ్ల మోదీ పాలన అని ప్రచారం ఎందుకు? – కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ. మోదీ గ్రామీణ ఉపాధి పధకాన్ని, ఆధార్ ను విపక్షంలో ఉండగా వ్యతిరేకించారు. ఇపుడు అవే తమ ప్రముఖ పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వలేని పరిస్థితికి చేరాయి. జిడిపి ఒక్క కార్పొరేట్ సెక్టర్లోనే పెరిగింది. మిగతా అన్ని రంగాల్లో వెనకబడింది…. తమది అవినీతి, కుంభకోణాలు లేని పాలన అని మోదీ గోబెల్సు ప్రచారం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గడ్, లలిత్ మోదీ, విజయ్ మాల్యా స్కాములు కనిపించటం లేదా? 2015 లోనే 12 వేలకుపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధాని ఫసల్ బీమా యోజనలో ప్రైవేటు కంపెనీలు 21 వేల కోట్ల లాభం పొందాయి. – వీరప్ప మొయిలీ