Blood donation camp has been organized in CISF unit HPCl VR VIZAG.
-
Next
Dead body at Rly Track near by Simachalam… గోపాలపట్నం సింహచలం రైల్వేష్టేసన్ కు కూతవేటు దూరంలో రైల్వేపట్టలపై శ్రీకాకుళంజిల్ల రాజంకోండపువీదికి చెందిన 20సంత్సరాలువయసుగల అల్లడ శ్రీకాంత్ విగతజీవిగా గ్రామస్తులకు కనపడటంతో వారు రైల్వే Grpf ఫోలిసులకు సమచారం ఇవ్వడంతో సంఘటన స్తలంకి చేరుకున్న ఫోలీసులు మృతుడు జేభులో ఉన్న సెల్ ఫోన్ లో ఉన్న నెంభర్ ఆదారంగా శ్రీకాంత్ తమ్ముడైన అనిల్ కుమార్ కు సమాచారం తేలపడంతో సంఘటన స్థలంకు చేరుకున్న కుటుంభసభ్యులు మృదేహాని గుర్తుపట్టడంతో దువ్వాడGrpf ఫోలీసులు కేసురిజిస్టుచేసి పోస్టుమార్టంకు తరలించారు.మృతుడి తమ్మడు అనిల్ కుమార్ మాట్లడుతు మా అన్నయ్య కాకినాడలో si కోచింగ్ తీసుకుంటునాడని మాకు ఎటువంటి కుటుంభకలహాలు లేవని ఇలఏందు చేసుకున్నాడోమాకు అంతుపట్టడంలేదని తేలిపా