MLC MVS Murthy comments on AU Reacted YSRCP Murthy Yadav..Vizagvision
-
Previous
Road Accident at Auto nagar, Gawajaka, Visakhapatnamవిశాఖ గాజువాక ఆటొనగర్ జతీయ రహదారి మీద బైక్ మీద వస్తున్న వాహనదారిని హెల్మెట్ లెదు అని ఆపగా సడన్ బ్రేక్ కొట్టిన వాహదారుడు కింద పడిపోయారు … అతివేగం వస్తున్న లారి వాహనం వెనక కూర్చున్న మహిళ పై నుండి వెళ్ళిపోయింది మహిళ అక్కడిఅక్కడే మృతి చెందింది .. ట్రఫిక్ కానిస్టేబల్ ఆపడం వల్లే ఆక్సిడెంట్ అయిందని .. కానిస్టేబల్ కు ఇహ శుద్ధి స్తానికులు చెసారు …నషనల్ హై వే భారీగా ట్రఫిక్ జామ్ అయింది ..