విజయవాడలోని గేట్ వే హోటల్ లో ఉన్న కర్ణాటక సీఎం కుమార స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
వీరిద్దరి మధ్య ప్రాంతీయ పార్టీలు కలవాల్సిన అంశంపై కొనసాగిన చర్చ
దక్షిణాదిలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకధాటిపై ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు, కుమారస్వామి
కేంద్రంలో ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందని చర్చించిన చంద్రబాబు నాయుడు, కుమారస్వామి
ఈ అంశాలపై కొద్దిసేపే చర్చ జరిగింది….విపులంగా చర్చించాల్సిన అవసరం ఉంది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు