సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇవాళ వినాయక చవితి సందర్భంగా పూరి బీచ్లో వినాయకుడి సైకత శిల్పాన్ని నిర్మించాడు.
గణేశ్ చతుర్థి సందర్భంగా సుదర్శన్ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు.
పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని.. మొక్కలు పెంచాలని ఆయన కోరారు.