ZP Standing Committee meeting,Visakhapatnam Vizagvision
-
Previous
“Narendra Modi Fest” Programme at RK Beach Visakhapatnam.Vizagvisionమోదీ మూడేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన పధకాలపై విస్త్రత స్ధాయిలో ప్రచారం చేసేందుకు బీజేపీ మరో బృహత్తర అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది…మోదీ ఫేస్ట్ పేరుతో పధకాల అమలు తీరును వివరిస్తూనే వాటిని ఏవిదంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలను తెలియజేస్తూ ప్రచార రధాన్ని ప్రారంభించారు…విశాఖలో మూడు రోజుల పాటుగా జనసంద్రత ఉన్న ప్రాంతాల్లో విజువల్స్ ద్వారా పధకాలపై క్షేత్రస్ధాయిలో అవగాహన కల్పిస్తున్న బీజేపీ శ్రేణులు … మోదీ హయాయంలో ప్రవేశపెట్టిన పధకాలను పేదలకు అందేలా చర్యలు ముమ్మరం చేస్తున్నారు…విశాఖ ఆర్కేబీచ్ లో మోదీ ఫేస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు…దీనిలో ఎంపి హరిబాబు పాల్గోని మోదీ ప్రభుత్వం చేపట్టే పధకాలను వివరిస్తూ ప్రదర్శించిన తీరుపై ఎంపి హరిబాబు హర్షం వ్యక్తం చేశారు…నరేంద్ర మోదీ ప్రధానిగా భాద్యతలు స్వీకరించిన మూడేళ్ల కాలంలో పేదలకు పాలిట అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఎంపి హరిబాబు తెలిపారు…వీటిపై విశాఖలో ఎగ్జిమిషన్ కూడా నిర్వహిస్తున్నట్లు చేప్పారు…జన్ ధన్ యోజన,జీవన సురక్ష,ముద్ర యోజన లాంటి అనేక ప్రయోజనాలతో కూడిన పధకాలపై విస్త్రత స్ధాయిలో అవగాహన వచ్చేలా మోదీ ఫేస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చేప్పారు…గోవులను రక్షించాలనే ఉద్దేశంతో గోవధపై ఆంక్షలు విదించడం జరిగిందని, రాజ్యాంగం ప్రకారం తీసుకున్న నిర్ణయంపై కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఎంపి హరిబాబు తెలిపారు.