AIRTWF National Meeting on June 4th to 6th at Visakhapatnam.Vizagvision
-
Previous
MRPS MANDA KRISHNA MADIGA Visakhapatnam..ఏపీ ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్ అద్యక్షుడు మంద క్రిష్ణ మాదిన తన మాటల యుద్దాన్ని కొరసాగిస్తున్నారు…గత ఎన్నికల్లో మాదిగల సహకారంతో అదికారంలోకి వచ్చిన వేంటనే ఎస్పీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన మాటను తప్పిన చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా జులై 7న అమరావతిలో పది లక్షల మందితో కురుక్షేత్ర మహాసభను నిర్వహిస్తున్నట్లు విశాఖలో ఎమ్మార్పీఎస్ అద్యక్షుడు మంద క్రిష్ణ మాదిన ప్రకటించారు…విశాఖలో జరిగిన ఎమ్మార్పీఎస్ ఆవిర్భావదినోత్సవ కురుక్షేత్ర సన్నాహక జిల్లా సభలో పాల్గోనేందుకు వచ్చిన మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలికిన మాల మహానాడు నేతలు ఈ సందర్బంగా సభను ఏర్పాటు చేశరు…ముందుగా మీడియతో మాట్లాడిన మంద క్రిష్ణ మాదిగ విశాఖ సాక్షిగా చంద్రబాబు మాదిగలను మోసంచేశారంటూ నిప్పులు చెరిగారు…తెలంగాణ మహానాడులో వర్గీకరణ పై మాట్లాడి చంద్రబాబు విశాఖ మహానాడులో తీర్మానం పెట్టకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మాదిగలను మరోసారి మోసం చేశారంటూ దుయ్యబట్టారు…చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడా … రాష్ట్ర అధ్యక్షుడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన … వర్గీకరణకు కట్టుబడక పోతే చంద్రబాబు మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.Vizagvision