Minister Ganta Srinivasa Rao meeting with all university vc at au Hall | Vizagvision…రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల ఉపకులపతిల తో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష సమావేశం
రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న , రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్ గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్య శాఖ పై ప్రత్యేక శ్రద్ద తీస్కుంటున్నారు
ప్రపంచ స్థాయి యూనివర్సిటీ లు రాష్ట్రంలో అడుగుగుపెడుతున్న సమయంలో , రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయలు మరింత పటిష్టమైన విధానాలు తో అభివృద్ధి చెయ్యాలి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయలకు సంబంధించి 14 తీర్మానాలు ప్రవేశ పెడుతున్నాం
ఎన్నో ఏళ్ళు నుండి 1800 మంది కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులు గా పని చేస్తున్న వారి డిమాండ్ ను పరిష్కరించే దిశగా ఒక కమిటీ ఏర్పాటు చేసాం ,త్వరలో పరిష్కారం
విద్యార్థులుకు చదువుకున్న తరువాత ఉద్యగం ఎంతో అవసరం , ప్రైవేట్ యూనివర్సిటీల లో మాదిరిగా ప్రభుత్వ యూనివర్సిటీల లో ప్లేస్ మెంట్ విధానాలు ఏర్పాటు చెయ్యాలి
ప్రభుత్వం పేద విద్యార్థులకు కోసం ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పక్క త్రోవ పట్టకుండా , నిజమైన పేద విద్యార్థులకు అందేలా చూడాలి