Latest News
- మాల మార్పిడి | కోలాట బృంద | నృత్య అభినయ హారతి నీరాజనం | శ్రీ ప్రసన్న పాండురంగ స్వామి వారి దేవాలయము
- Sankranti 2025 celebration by wisdom valley school Visakhapatnam Vizag Vision
- Vizag vision: ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ వీడ్కోలు పలికిన నజీర్* విశాఖపట్నం పర్యటనకు వచ్చి సుమారు రెండు లక్షల కోట్ల విలువైన వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలు ముగించుకొని తిరిగి పయనమవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కు ఐఎన్ఎస్ డేగలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రథాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ సాదర వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నగర పోలీసు కమీషనర్ శంక బ్రత బాగ్చి, పలువురు శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
- Vizag vision : విశాఖపట్నం ప్రధానమంత్రి గౌరవనీయులైన మోడీ గారు ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ,ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కొణదల పవన్ కళ్యాణ్ గారు మొదలైన వారిచే విశాఖపట్నంలో జరుగుతున్న పర్యటన సందర్భంగా నోవటల్ కి విచ్చేసిన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణదల పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మకుమారీల బృందం కలుసుకుని వారికి సింహాచలం పుణ్యక్షేత్రంలోని 2000 లేదా 3000 గజాల స్థలమును లక్షలాది మంది భక్తులకు సందర్శనార్థం ఒక ఆధ్యాత్మిక మ్యూజియం నిర్మించేందుకు మరియు భక్తులకు వైద్య సౌకర్యార్థం ప్రధమ చికిత్సలయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వారిని కేటాయించవలసిందిగా గతంలో తాము ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి ఈ నివేదన పత్రాన్ని సమర్పించినట్లుగా తెలియ చేస్తూ ఉపముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకువెళ్లేందుకు ఒక నివేదన పత్రాన్ని బ్రహ్మకుమారి రామేశ్వరి సోదరీలతో కలిసి ఇచ్చారు. వారిదానని పరిశీలించి వెంటనే కలెక్టర్ గారితో సంప్రదిస్తామని తెలియజేశారు. తదుపరి బ్రహ్మకుమారి రామేశ్వరి పరమేశ్వరుని ఆశీర్వాదాలు రూపంలో ఒక సాలువాతో సత్కరించి వారికి లక్ష్మీ నారాయణ చిత్రపటాన్ని బహుకరించారు. బ్రహ్మకుమారులను కలిసి వారు చాలా హర్షితమయ్యారు.
- ఆహా ఏంటి డ్రామా ! ముగ్గురి కలిపి సినిమా తీయడానికి వచ్చారా Dr.K.A.Paul #vizagvision #ytshots
- నక్కపల్లిలో రూ.1877 కోట్లు పెట్టుబడులతో బల్క్ డ్రగ్ పార్క్ మోది ##vizagvision #ytshots
- Want to carry iron ore there is alot of pollution in vizag chandrababu naidu #vizagvision #ytshots
- ఒకే రోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ #vizagvision #ytshots
- APని 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేస్తాం PM మోదీ #vizagvision #ytshots #మోడీ
- నరేంద్ర మోడీ విశాఖలో తెలుగులో ప్రజలకు అభివాదం చేశారు#vizagvision #ytshots #modi #నరేంద్ర మోడీ
Home News Port Venkateswara Swamy Taipa utyasam Visakhapatnam,Vizagvision
Port Venkateswara Swamy Taipa utyasam Visakhapatnam,Vizagvision
on: In: NewsTags:
Related Articles
-
-
-